ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

64చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందిస్తున్నారని తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్