అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వినతి

74చూసినవారు
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వినతి
జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున క్యాంపులు నిర్వహించాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్