విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు

57చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు
విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలు చేస్తుందని జిల్లా మాజీ అధ్యక్షుడు మాణిక్ అన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో శిక్షణ సమావేశాలను బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్