ALERT: ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం

82చూసినవారు
ALERT: ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం
అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఇక మరో గంటలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్