బీఆర్ఎస్ నాయకులకు పనికంటే పబ్లిసిటీ పైన ఇష్టం ఎక్కువ

78చూసినవారు
బీఆర్ఎస్ నాయకులకు పనికంటే పబ్లిసిటీ పైన ఇష్టం ఎక్కువ
బీఆర్ఎస్ నాయకులకు పనికంటే పబ్లిసిటీ పైనే ఎక్కువ ఇష్టమని టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న పబ్లిసిటీ చేసుకోవడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయమని ప్రజలను ఆదుకునేందుకు చూడాలని హితువు పలికారు.

సంబంధిత పోస్ట్