ఉద్యోగుల జేఏసీ పై చౌకబారు విమర్శలు మానుకోవాలి

63చూసినవారు
ఉద్యోగుల జేఏసీ పై చౌకబారు విమర్శలు మానుకోవాలి
వరద బాధితుల కోసం ఉద్యోగుల జేఏసీ ఒకరోజు వేతనంపై చౌకబారు విమర్శలు మానుకోవాలని జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ అన్నారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమానికి కూడా సిద్ధమని చెప్పారు. సమావేశంలో కో- చైర్మన్ వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్