పేదల గుడిసెలను ధ్వంసం చేయవద్దు

63చూసినవారు
పేదల గుడిసెలను ధ్వంసం చేయవద్దు
చెరువులు, కుంటలు కాపాడే పేరుతో పేదల గుడిసెలను ధ్వంసం చేయవద్దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రాములు అన్నారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు పక్క భవనాలు నిర్మించిన తర్వాతే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్