డీఎస్సీ అభ్యర్థుల ప్రతి ఒరిజినల్ సర్టిఫికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి లోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థుల దృవపత్రాల పరిశీలన కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఎలాంటి లోపాలు ఉన్న సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.