పాఠశాల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం: మంత్రి

54చూసినవారు
పాఠశాల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండలం బసవపూర్ లోని మోడల్ స్కూల్ ను గురువారం సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్