హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు

54చూసినవారు
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు
సంగారెడ్డి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులoదరు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్యర్యంలో పోర్ట్ ఫోలియో జడ్జి డాక్టర్ రాధారాణి ను హైకోర్టులో గురువారం కలిశారు. న్యాయపరమైన సమస్యలు, కోర్టులో పార్కింగ్ సమస్య పరిష్కరించాలని కోరారు. ఆదనపు కోర్టుల మంజూరూ, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలను భర్తీ చేయాలని వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్