సంగారెడ్డి: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

59చూసినవారు
సంగారెడ్డి: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన చావటకూర్ మండలం శివంపేట శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఎస్ఐ క్రాంతి కథనం ప్రకారం. రామోజీ పల్లి గ్రామానికి చెందిన బాలయ్య సాయిరాజ్ బైక్ పై సంగారెడ్డికి వస్తుండగా శివంపేట వద్ద డివైడర్ ను ఢీకొట్టింది. బాలయ్య అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలైన సాయిరాజ్ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్