సంగారెడ్డి జిల్లాకు ఎంపీడీవోలు

75చూసినవారు
సంగారెడ్డి జిల్లాకు ఎంపీడీవోలు
సంగారెడ్డి జిల్లాకు ఎంపీడీవోలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారము తెలిపారు. మంజుల, శారదా దేవి, చంద్రశేఖర్ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీవోలు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.

సంబంధిత పోస్ట్