నల్లవాగు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

80చూసినవారు
నల్లవాగు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
నల్లవాగు కబ్జా చేసి వెంచర్ వేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీవో రాజుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ వాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాగులు కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్