సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాత్రి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టగా
వాహన యజమాని మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.