

బాలకృష్ణ కాళ్లు మొక్కిన హీరోయిన్ (వీడియో)
హీరోయిన్ సంయుక్త మీనన్ హీరో నందమూరి బాలకృష్ణ కాళ్లు మొక్కారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె బాలయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో సంయుక్త తలపై చేయి పెట్టి బాలకృష్ణ దీవించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.