సిద్దిపేట: పంచదారతో పది అడుగుల శివలింగం రూపొందించిన రామకోటి

62చూసినవారు
సిద్దిపేట: పంచదారతో పది అడుగుల శివలింగం రూపొందించిన రామకోటి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గురువారం పంచదారతో పది అడుగుల అద్భుతమైన శివలింగం రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భగవంతునికి ప్రసాదంగా ఉపయోగించే పంచదారతోనే చిత్రాన్ని వేశానని పేర్కొన్నారు. భక్తితో సాధించనిది ప్రపంచంలో మరేది లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్