సిద్ధిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10వేల జరిమానా

51చూసినవారు
సిద్ధిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10వేల జరిమానా
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు కోర్టు జరిమానా విధించిందని సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. వివరాల ప్రకారం. పట్టణంలోని పలు ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆరుగురు పట్టుబడ్డారని, వారిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి ఆరుగురికి రూ. 10వేల జరిమానా, వారిలో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్