డ్రంక్ అండ్ డ్రైవ్ లో 9 మందికి 14, 500 జరిమానా

59చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో 9 మందికి 14, 500 జరిమానా
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు బుధవారం సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 9 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం సిద్ధిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ. 14, 500 జరిమానా విధించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్