లహరి కాలనీ సిద్దిపేటలో కాముని దహనం

80చూసినవారు
లహరి కాలనీ సిద్దిపేటలో కాముని దహనం
సిద్దిపేట పట్టణంలోని స్థానిక మెరీడీయన్ హైస్కూల్ పాఠశాల ప్రక్కన గల లహరీ హైటెక్ రెసిడెన్సి కాలనీలో కాముని దహన కార్యక్రమం గురువారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే రేపు కూడా హోలీ సంబరాలను విజయవంతంగా చేసుకోవాలని నిర్ణయించుకోవడం అయినది.

సంబంధిత పోస్ట్