అభయజ్యోతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేత

56చూసినవారు
అభయజ్యోతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేత
సిద్దిపేట పట్టణంలోని స్థానిక లయన్స్ భవన్ లో గురువారం లోహిత్ సాయి హాస్పిటల్, మ్యాన్ కైండ్ ఫార్మా సంయుక్త ఆధ్వర్యంలో 54 మంది అభయ జ్యోతి మనోవికాస కేంద్రం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, నోట్, డ్రాయింగ్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లోహిత్ సాయి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ భాస్కర్, మ్యాన్ కైండ్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్