కల్తీ పాల వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

63చూసినవారు
కల్తీ పాల వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
కల్తీ పాల వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట వినియోగదారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పరిసర గ్రామాల నుంచి పలువురు పాలు తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నారన్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, నారాయణ, వెంకటేశం తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్