బాధ్యులపై చర్య తీసుకోవాలి

53చూసినవారు
కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది రవీందర్ పై దాడి చేసిన సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బార్ అసోసియేషన్ కార్యవర్గం కలిసి స్థానిక కోర్ట్ బయట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కోర్ట్ నుండి స్థానిక వన్ టౌన్ స్టేషన్ వరకు ర్యాలీ రూపంలో వెళ్లి వన్ టౌన్ సిఐకి పిర్యాదు చెయ్యడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you