చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చేర్యాల పట్టణంలో పూర్మా అంజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి, ఇంటి పక్కన 1 పడకట్టు ఉమాపతి తండ్రి వీర శివలింగం, 2 దేవయ్య, రేషన్ డీలర్ ఇరువురు కలసి ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా దాచిపెట్టినారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చేర్యాల పోలీసులు సంయుక్తంగా వెళ్లి 05 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్నారు.