తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్యం గూర్చి అవగాహన కల్పించాలి

70చూసినవారు
తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్యం గూర్చి అవగాహన కల్పించాలి
తల్లి పాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్యం గూర్చి అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్