మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్

68చూసినవారు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగొత్తంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి తిరుపతి రెడ్డి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని శుక్రవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్