చేర్యాల: పార్టీల ఎజెండా కాదు.. ప్రజల ఎజెండాయే ప్రజా సంకల్ప దీక్ష

79చూసినవారు
చేర్యాల: పార్టీల ఎజెండా కాదు.. ప్రజల ఎజెండాయే ప్రజా సంకల్ప దీక్ష
చేర్యాల: పార్టీల ఎజెండా కాదు ప్రజల ఎజెండాయే ప్రజా సంకల్ప దీక్ష అని జేఏసీ చైర్మన్ డా. ఆర్ పరమేశ్వర్ అన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద దీక్ష స్థలాన్ని జేఏసీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజల ఎజెండా, ఆకాంక్షను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్