చిన్నకోడూర్: అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

63చూసినవారు
చిన్నకోడూర్: అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ మాజీ రైతు బందు సమితి అధ్యక్షులు తిరుపతి రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్