ఐసిఐసి ఫౌండేషన్ వారికి కలెక్టర్ అభినందనలు

58చూసినవారు
ఐసిఐసి ఫౌండేషన్ వారికి కలెక్టర్ అభినందనలు
ఐసీఐసీఐ బ్యాంకు మరియు ఐసీఐసీఐ ఫౌండేషన్, ఐసిఐసిఐ గ్రూప్ యొక్క సిఎస్ఆర్ విభాగం సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అత్యధిక వైద్య పరికరాలతో అధునాతన సాంకేతికత కలిగి 42 లక్షల విలువ గలిగిన ఏఎల్ఎస్ అంబులెన్స్‌ ని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి చేతుల మీదుగా జిజిహెచ్ ఆసుపత్రికి అందించారు. సేవా దృక్పథంతో అంబులెన్సులు అందించిన ఐసిఐసి ఫౌండేషన్ వారికి మరియు గ్రూపు యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు

సంబంధిత పోస్ట్