దుబ్బాక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫైర్

55చూసినవారు
దుబ్బాక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫైర్
దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫైరయ్యారు. ఈ మేరకు సోమవారం దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే పర్యటించి ప్రభుత్వాన్ని హేళన చేసి మాట్లాడారని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మండిపడ్డారు. నీ స్వంత గ్రామంలోని నలుగురి రైతులను ఒప్పించలేని అసమర్థ ఎమ్మెల్యే మీరు కదా అని సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్