చిన్నకోడూరులో కార్డన్, సెర్చ్

0చూసినవారు
చిన్నకోడూరులో కార్డన్, సెర్చ్
సిద్దిపేట పోలీసులు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నకోడూరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్డన్, సెర్చ్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.