దౌల్తాబాద్: మంత్రిని కలిసిన ల్యాబ్ టెక్నీషియన్స్

85చూసినవారు
దౌల్తాబాద్: మంత్రిని కలిసిన ల్యాబ్ టెక్నీషియన్స్
పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఎం. హెచ్. ఎస్. ఆర్. బి టీజీ శాఖ వారు నవంబర్ మాసంలో నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు కేటాయించిన 1284 పోస్టులతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ లో కాలేజీలలో ఉన్న అదనపు పోస్టులను నిరుద్యోగులైన ల్యాబ్ టెక్నీషియన్స్ ను గుర్తించి భర్తీ చేయాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్