దౌల్తాబాద్: చదువుతో ఏదైనా సాధించవచ్చు

61చూసినవారు
దౌల్తాబాద్: చదువుతో ఏదైనా సాధించవచ్చు
విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతో ఏదైనా సాధించవచ్చని, మనిషి మనుగడకు చదువు సంస్కారం ఎంతో అవసరమని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణ, చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు డ్రగ్ మరియు తదితర అంశాల గురించి గజ్వేల్ షీటీమ్ బృందంతో కలసి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్