యాచకులకు దుప్పట్ల పంపిణీ

70చూసినవారు
యాచకులకు దుప్పట్ల పంపిణీ
సిద్దిపేట వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో జిల్లా కో-ఆర్డినేటర్ పుల్లూరి శ్రీనివాస్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆర్థిక సహాయముతో పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయము వద్ద 10 మంది యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంప కృష్ణమూర్తి మాట్లాడుతూ అధ్యక్షురాలు వాణి జిల్లాలో వనిత క్లబ్ కు మంచి గుర్తింపు తెస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్