సిద్దిపేట: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తినీ కలిసిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
సిద్దిపేట: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తినీ కలిసిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందను జిల్లా కలెక్టర్ మనుచౌదరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. న్యాయమూర్తి కుటుంబ సమేతంగా కాళేశ్వరం వెళ్తున్న క్రమంలో సిద్దిపేటలోని హరిత హాటల్లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా కలెక్టర్ న్యాయమూర్తిని కలిసి జిల్లాలోని న్యాయ సంబంధమైన విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జూనియర్ జడ్జి తరణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్