సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద గుండవెల్లి మాజీ సర్పంచ్ సద్ది రాజి రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో సద్ది కనకవ్వకి ప్రభుత్వం తరుపున మంజూరైన రూ. 60, 000
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం ప్రవేశ పెట్టిన పథకాలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.