గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రం అన్ని రంగాలు వెనకంజ

84చూసినవారు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రం అన్ని రంగాలు వెనకంజ
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకంజలో ఉందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గోపికృష్ణ అన్నారు. సిద్దిపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్