స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సమావేశం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆస అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పంజాల ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా కాటం రాజశేఖర్, ట్రెజరర్ జే, శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఎం, సుకన్య ఎన్నికయ్యారు.