సేంద్రియ ఎరువులతో రైతులకు లాభం

53చూసినవారు
సేంద్రియ ఎరువులతో రైతులకు లాభం
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల తయారు విధానం గూర్చి రైతులకు శిక్షణ ఇచ్చి, వావిలాకు కషాయం తయారు చేసి రైతులకు ఇచ్చారు. దేశ్ పాండే ప్రతినిధి గోడిపే మౌనిక మాట్లాడుతూ, సేంద్రియ ఎరువులు వావిలాకు కషాయం ద్వారా పత్తి పంటలోని మిత్ర, శత్రు కీటకాలు నశించే అవకాశం ఉందని, రసాయన ఎరువుల వాడకం తగ్గి భూమి, నీరు, గాలి కాలుష్యం కాకుండా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్