ప్రమాదవశాత్తూ కాలు జారి పడి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.