ఈనెల 18న ఉచిత గ్రూప్ - 2 నమూనా పరీక్ష

64చూసినవారు
ఈనెల 18న ఉచిత గ్రూప్ - 2 నమూనా పరీక్ష
సిద్దిపేట పట్టణంలోని పవిత్ర జూనియర్ కళాశాలలో ఈ నెల 18న ఆదివారం ఉదయం 9: 30 గంటలకు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ సహకారంతో గ్రూప్- 2 మోడల్ పరీక్ష నిర్వహిస్తామని నిర్వాహకులు బి వెంకటేష్ చారి, కళాశాల డైరెక్టర్ సతీష్, కాంగ్రెస్ నాయకులు మంద పాండు, ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్