ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి

69చూసినవారు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని, ఎస్జీటీ ఉపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నేత తిరుపతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు విజేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం సిద్దిపేటలోని సంఘం జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్