కొండాపూర్ లో ఘనంగా హోలీ సంబరాలు

77చూసినవారు
కొండాపూర్ లో ఘనంగా హోలీ సంబరాలు
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. యువకులంతా ఒకరికి ఒకరు కలర్లు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్