ఆకట్టుకున్న వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు

64చూసినవారు
ఆకట్టుకున్న వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు
సిద్దిపేట జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 239 మంది అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అలాగే పలువురు పోలీసు అధికారులకు సేవ పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ముందస్తుగా మంత్రి పొన్నంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్