సిద్ధిపేట: పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు వంటి సమస్యలను పరిష్కరించాలి

58చూసినవారు
సిద్ధిపేట: పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు వంటి సమస్యలను పరిష్కరించాలి
ఫిబ్రవరి 27న జరిగే మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు టీపీటీయూ మద్ధతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్