హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్, హరీష్

68చూసినవారు
హైదరాబాద్ ప్రజలను మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హరీష్ రావు విమర్శించారు. గజ్వేల్ లో మల్లన్న సాగర్ బాధితులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోసే ప్రక్షాళన పేరుతో వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా చనిపోతే వారిద్దరే బాధ్యత వహించాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్