కొత్తకొండ మాజీ ఎంపీటీసీ తాళ్ల నారాయణని పరామర్శించిన నాయకులు

67చూసినవారు
కొత్తకొండ మాజీ ఎంపీటీసీ తాళ్ల నారాయణని పరామర్శించిన నాయకులు
భీమదేవరపల్లి మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి కొత్తకొండ మాజీ ఎంపీటీసీ తాళ్ల నారాయణ గౌడ్ మాతృమూర్తి కనకమ్మ శనివారం మరణించారు. ఈ విషయం తెలిసిన మండలంలోని పలు పార్టీల మరియు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు నారాయణ మాతృమూర్తి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్