స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది త్యాగధనులు అమరులయ్యారు

78చూసినవారు
స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది త్యాగధనులు అమరులయ్యారు
స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది త్యాగధనులు అమరులయ్యారని వారిని గుర్తు చేసుకుంటూ సమాజాభివృద్ధికి ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టరెట్లో గరీమా అగ్రవాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి అందరూ కృషిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్