సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి గ్రామంలో చిట్టాపూర్ ఎన్ హెచ్ 44 రోడ్డు పనులు చేస్తుండగా మిషన్ భగీరథ సప్లై జెసిబి పైప్ లైన్ పగలడం ద్వారా చిట్టాపూర్, మోతే, భూంపల్లి, అక్బర్ పేట, పోతరెడ్డి పేట, చౌదర్పల్లి, నీళ్లు సప్లై బంద్ అయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చేయించాలని కోరారు.