అయ్యప్ప పూజకు హాజరైన ఎమ్మెల్యే

64చూసినవారు
అయ్యప్ప పూజకు హాజరైన ఎమ్మెల్యే
సిద్ధిపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పూజకు ఎమ్మెల్యే హాజరై స్వాములతో కలసి బిక్షా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్