నంగునూరు: దుద్దెడ నరేష్ గౌడ్ కుటుంబానికి రూ 10,000 ఆర్థిక సహాయం

54చూసినవారు
నంగునూరు: దుద్దెడ నరేష్ గౌడ్ కుటుంబానికి రూ 10,000 ఆర్థిక సహాయం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలోని దుద్దెడ నరేష్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన తెలుసుకొని వారి కుటుంబానికి తనతో చదువుకున్న స్నేహితులు కలిసి బుధవారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఎల్లప్పుడు అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్